Monday, 14 September 2026 05:02:00 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నిర్భయ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి....

Date : 05 October 2022 06:07 PM Views : 622

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : నిర్భయ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 153 జయంతి సందర్భంగా నిర్భయ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షురాలు న్యాయవాది మల్లెల ఉషారాణి మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయాలు ఆలోచనలు ఎందరికో స్ఫూర్తిదాయకమని వారు అవలంబించిన అహింసా మార్గము ద్వారా మనము దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చుకొని ఇటీవలనే వజ్రోత్సవాలను జరుపుకున్నామని నేటి యువత ఇలాంటి మహనీయుల ఆశయాలను ఆచరిస్తూ భావి భారత పౌరులుగా తమ జీవితాలను మరల్చుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో గుత్తుల విజయలక్ష్మి నల్లమల ప్రతిభ న్యాయవాది ఈ కార్యక్రమంలో గుత్తుల విజయలక్ష్మి నల్లమల ప్రతిభా న్యాయవాది ,నల్లపు శిరీష, ఎంఏ షహనాజ్ తదితరులు పాల్గొన్నారు ,

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :