సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : జక్రాన్ పల్లి మండల లో మోడల్ స్కూల్ లో సీఎం కప్పు క్రీడా కారుల తో ఓపెన్ చేసిన ముఖ్య అతిథి మండల ఎంపీపీ కుంచాల విమల రాజు గారీ చేతుల మీదుగా ప్రారంభం చేశారు మండల జడ్పిటిసి తనుజ శ్రీనివాస్ రెడ్డి గారు మండల ఎంపీడీవో లక్ష్మణ్ సార్ గారు సర్పంచ్ జక్కం చంద్రకళ బాలకిషన్ గారు ఎంపీటీసీ1గంగారెడ్డి గారు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రాజేశ్వర్ రెడ్డి గారు పిటి నాగభూషణ్ సార్ గారు మోడల్ స్కూల్ పిటిసార్లు ఉపాధ్యాయులు మండల కోఆప్షన్ బుల్లెట్ అక్బర్ ఖాన్ గారు కలిగోట్ ఎంపిటిసి విజయ గిరి గారు బ్రాహ్మణపల్లి సర్పంచ్ లతా దేవరాజు గారు ఏపీవో యూసుఫ్ ఖాన్ సార్ గారు బ్రహ్మానందం సార్ గారు జక్రాన్ పల్లి మండల గ్రామపంచాయతీ సెక్రటరీలు మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin