సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పెద్దిరెడ్డిగూడెం పంచాయతీ పరిధిలోని ఎర్రగుంట గ్రామంలో కాంగ్రెస్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రామా సహాయం రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ గడపగడపకు హస్తం గుర్తుకు ఓటేయమని అభ్యర్థించడం కాంగ్రెస్ పార్టీ ఆర్ గ్యారంటీ పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డిని గెలిపించడమే మా ముఖ్య ఉద్దేశం మా పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామని ప్రజలకి ఎల్లవేళల్లో అందుబాటులో ఉండి మీ కష్టసుఖలని పంచుకుంటామని ప్రతి గ్రామంలో అభివృద్ధి పథకాలను చేస్తామని వాగ్దానం చేస్తూ ఘనంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు వేముల రమణ యువ నాయకులు వేముల నరేస్ మల్లెల నరసింహారావు నున్న బసవయ్య మైనార్టీ నాయకులు షేక్ గఫర్ దస్తగిరి సుభాని హనీప్ ఖాదర్ బాబా మహమ్మద్ రఫీ అశ్లం p ఖాదర్ ఖాన్ నబీ సాహెబ్ నూర్ అహ్మద్ NSUI అధ్యక్షులు బాజీ బాబు సేవాదళ్ అధ్యక్షులు p ఇమ్రాన్ ఖాన్ . వాసు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ఘనంగా ప్రచారం నిర్వహించారు......
-----------------------
Admin