Sunday, 13 September 2026 10:57:26 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భవన నిర్మాణ కార్మికుల సమావేశం...

Date : 02 February 2024 07:05 AM Views : 319

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఈరోజు ఒకటో తారీకుకనుక టౌన్ హాల్ నందు అధ్యక్షుడు షేక్ సైదా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల అందరూ వెల్ఫేర్ బోర్డు కార్డు తీసుకోవాలని అదేవిధంగా తీసుకున్నవారు ప్రతి నాలుగు సంవత్సరాల లోపల రెన్యువల్ చేయించుకోవాలని అని చేయించుకున్నా వారికే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పొందుతారని చాలా మంది రెన్యువల్ చేయడం తెలియక చేయించుకోగా ఎటువంటి పథకాలు పొందలేకపోతున్నారు కావున ప్రతి ఒక్క కార్మికుడు వారి హెల్పర్ బోర్డు కార్డును పొంది సకాలంలో రెన్యువల్ చేసుకోవాలని తెలియజేశారు .అదేవిధంగా జనవరి 10వ తారీఖున జరిగిన సి ఎస్ సి హెల్త్ కేర్ వారు టౌన్ హాల్లో జరిపిన హెల్త్ కేర్ బ్లడ్ టెస్ట్ గాను భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు షేక్ సైదా వారికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఆరోజు టెస్ట్లు చేయించుకున్న వారందరిని పిలిపించి ప్రతి కార్మికుడికి భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు మరియు కమిటీ సభ్యులు అందరూ కలిసి ఎవరి రిపోర్ట్స్ వారికి ఇవ్వడం జరిగింది . ఇట్టి కార్యక్రమం లో గౌరవ అధ్యక్షులు బంక శ్రీనివాస్ రెడ్డి , మరియు కోశాధికారి ఏలియా ,ప్రధాన కార్యదర్శి వినాయక రావు ,ఉపాధ్యక్షులు మన్యం సైదులు, రాడ్ బెండింగ్ శీను ,కచ్చుపాటి శ్రీను, కర్ర శ్రీను మేస్త్రి పర్వతాలు ,నాగుల్ మీరా,మోయిన్ తదురు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: