Wednesday, 29 July 2026 02:19:35 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అదిలాబాద్ ప్రజల అభిమానంతోనే సేవ చేసే భాగ్యం ఎమ్మెల్యే పాయలశంకర్...

Date : 23 November 2024 10:07 AM Views : 560

సర్కార్ టీవీ న్యూస్ / ఆదిలాబాద్ జిల్లా : అదిలాబాద్ నియోజకవర్గ ప్రజల అభిమానంతోనే సేవ చేసే భాగ్యం కలిగిందని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు అన్నారు... వసతి గృహాల్లో విద్యార్థులు పడే ఇబ్బందులను చూసి శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా మాట్లాడే అవకాశం రావడంతో హాస్టల్ విద్యార్థుల కష్టాలను మెస్ చార్జీల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు... దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి బీసీ శాఖ మంత్రి కమిటీలు చర్చించి మెస్ చార్జీల పెంపునకు ఆమోదం తెలపడంతో రాష్ట్ర మొత్తంలో వసతి గృహాల్లో ఉండే 8 లక్షల మంది విద్యార్థులకు మేలు జరిగిందని ఆయన అన్నారు వసతి గృహాలపై నమ్మకంతో అనేకమంది పేదలు తమ పిల్లల్ని మీ చేతిలో పెడతారని మీ పిల్లలాగే వసతి గృహాల్లో ఉండే పిల్లలకు పట్ల శ్రద్ధ పెట్టాలని ఆయన అన్నారు వారు ఉన్నతికి బాటలు వేయాలని ఆయన కోరారు తాను సభ దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారమై ఎంతో మంది పేదలకు మేలు జరగడం తనకెంతో సంతృప్తినిచ్చిందని ఇంతకంటే నాయకులకు కావాల్సిందేముందని ఆయన అన్నారు రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలను ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని ఆయన అన్నారు అధికార ప్రభుత్వం సైతం స్పందించి మెస్ ఛార్జీలు పెంచడం అభినందనీయం అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు మిఠాయిలు తినిపించి వారితో కొద్దిసేపు మాట్లాడారు ఈ కార్యక్రమంలో హాస్టల్ సిబ్బంది బీజేపీ నాయకులు అశోక్ రెడ్డి. ముకుంద్. దయాకర్. తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :