Monday, 14 September 2026 03:52:41 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నిర్వాసిత రైతులకు న్యాయమైన పరిహారం అందజేయడం జరుగుతుంది... -జిల్లా కలెక్టర్  బసంత కుమార్

Date : 22 February 2023 12:02 AM Views : 1986

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి : నిర్వాసిత రైతులకు న్యాయమైన పరిహారం అందజేయడం జరుగుతుంది, జిల్లా కలెక్టర్  బసంత కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన  వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు  ధర్మవరం మండలానికి  రైల్వే లైన్లకు  భూ సేకరణసంబంధించిన  రేగాటిపల్లి పట్టాదారుల రైతులతోDistrict Level Negotiation Meeting “ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీవో తిప్పినాయక్, తాసిల్దార్ యోగేశ్వర దేవి,రైల్వే అసిస్టెంట్ ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్ ఎలీశా గారు మరియు సదరు పట్టా దారు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూధర్మవరం మండలం మరియు గ్రామము నందు విస్తీర్ణం 2.50 ఎకరములు 8 మంది రైతులు మరియు ధర్మవరం మండలం రేగాటిపల్లి గ్రామం నందు 5 మంది రైతులు, విస్తీర్ణం 0.98 ఎకరములు  భూ సేకరణ నిర్వహించడం జరిగిందని తెలిపారు. భూ సేకరణ నందు భూమిని కోల్పోయిన  రైతులకు  న్యాయమైన పరిహారము అందజేయడం జరుగుతుందని రైతులకు జిల్లా కలెక్టర్ తెలిపారు. సెప్టెంబర్ 2020 సంవత్సరం  నందు  ధర్మవరం- పెనుగొండకు  రైల్వే లైన్లో కొరకు భూ సేకరణ  నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  పట్టాదారు రైతులు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :