సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ తూర్పు నియోజకవర్గం లో భాగంగా బజ్జూరి శ్రవణ్ కుమార్ నూతన గృహప్రవేశంలో పాల్గొని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన *గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి* ఈ శుభకార్యంలో చిట్టి మల్లె శీను దేవా అరుణ్ బాబు తోట పూర్ణచందర్ అప్పని ఉదయ శంకర యనమనపల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Reporter