సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట : యూరియా కోసం జాతీయ రహదారి పై రైతుల ధర్నా... యూరియా అందక రైతులు ఇబ్బంది పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మాత్రం పట్టించుకోకుండా రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నదని నర్సంపేట బి ఆర్ ఎస్ రూరల్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరములుఆవేదన వ్యక్తం చేశారు.రైతులకు సరిపడే యూరియా ను వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. యూరియా రైతులకు ఇవ్వాలని జాతీయ రహదారి పై ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జి తాల్లపెల్లి రాం ప్రసాద్,మాజీ ఎంపీటీసీ భూక్య వీరన్న పిట్టల శ్రీనివాస్ బుర్ర ఆనంద0 భర్తీ పాక రవి మండల రాజమౌళి బానోతు శంకర్ నాయక్ బానోతు జై కిసాన్ మాడిశెట్టి వేణు పిట్టల సురేందర్ దేశిని రవి రైతులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin