Monday, 14 September 2026 05:29:18 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వైష్ణవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే లు...

Date : 02 October 2023 07:56 AM Views : 511

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ పట్టణంలోని డాక్టర్ జె. రాజేష్ రెడ్డి ఏర్పాటు చేసిన కేర్ సిటీ స్కాన్ సెంటర్ తో పాటు డాక్టర్ సురేష్ ఆర్థోపెడిక్ వైద్యశాల ఎదురుగా నూతనంగా ఏర్పాటుచేసిన వైష్ణవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లను ఎమ్మెల్యే లు ప్రారంభించారు.... ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ ఖమ్మం వంటి నగరాలకు దీటుగా కోదాడ పట్టణంలో అత్యధిక వైద్య సేవలను అందుబాటులోకి చేస్తున్న వైద్యులను వారు అభినందించారు. ప్రాణాపాయ స్థితిలో వచ్చిన పేషెంట్ కు వైద్య సేవల నుంచి ప్రాణాలు కాపాడాలన్నారు. వైద్య సేవలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారాలు అందిస్తున్నారు. పేద మధ్యతరగతి వర్గాల వారికి అందుబాటులో వైద్య సేవలు ఉండాలన్నారు. వైద్య అభివృద్ధి తోనే సమాజ శ్రేయస్సు మనుగడ సాధిస్తుందన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యాలు ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో డైరెక్టర్ యం మధు, సుదర్శన్ రెడ్డి, డా.సుబ్బారావు,.డా రామారావు,డాక్టర్. శ్రీపతి రెడ్డి, డాక్టర్. ప్రమీల, డాక్టర్. కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్. అశోక్ కుమార్, వైష్ణవి, మల్టీ స్పెషల్టి హాస్పిటల్ చైర్మన్ నక్క రాముడు, ప్రధాన సలహాదారులు చల్ల ప్రకాష్, డాక్టర్. నక్క అభిరామ్, డాక్టర్. వైష్ణవి డాక్టర్. జబీనా, బిఆ ర్ ఎస్ పార్టీ నాయకులు, పట్టణ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: