సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : "ఫోక్స్ సో " కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష... కామారెడ్డి జిల్లా పొక్స్ ఓ నిందితుడు కి ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి లాల్ సింగ్ నాయక్ తీర్పు వెల్లడించారని ఎస్పీ సింధు శర్మ తెలిపారు 2020 సెప్టెంబర్ 27వ డే దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన పదేళ్ల బాలిక పై ఇంటి బయట ఆడుకుంటుండగా అడ్లురు చివరలోని కామారెడ్డి రాజీవ్ గృహకల్పకు చెందిన షేక్ కరీం లైంగిక దడికి పాల్పడ్డాడు పొక్స్ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టుకు ఆధారాలు సమర్పించారు నేరం రోజు కావడంతో నిందితుడికి ఐదు సంవత్సరాల కఠినకారగార శిక్ష విధిస్తూ రూపాయలు 10,000 రూపాయలు జరిమానా తీర్పునిచ్చారు
-----------------------
Admin