Tuesday, 15 September 2026 01:44:43 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రతి ఇంటికి మోడీ సంక్షేమ పథకాలు... - బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి అందే బాబయ్య

Date : 13 November 2023 08:00 AM Views : 216

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ఎన్నికలు బిజెపి పార్టీని ఆదరించి కమలం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని, భారతీయ జనతా పార్టీ ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అందె బాబయ్య అన్నారు. ఆదివారం షాద్ నగర్ మున్సిపాలిటీలోని 10వ వార్డులో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించిన బిజెపి అభ్యర్థి అందే బాబయ్య పేద ప్రజల కోసం ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి బిజెపి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. షాద్నగర్ నియోజకవర్గం లో బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యం గా ముందుకు సాగుతున్న కమల దళంతో అందరూ కలిసి రావాలని కోరారు. ఇంటింటికి మోదీ గారి సంక్షేమ పథకాలను తీసుకెళ్లాడమే కార్యకర్తల బాధ్యతగా సాగుతున్న ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాతపల్లి కృష్ణ రెడ్డి ,శేరి విష్ణువర్ధన్ రెడ్డి, మల్చలం మురళి, చెట్ల వెంకటేష్, వంశీకృష్ణ, పట్టణ అధ్యక్షుడు మఠం ఋషికేశ్ , శ్రీనివాస్ చారి, జంబుల నరసింహులు, పసులోటి శ్రావణ్ , బీజేవైఎం అధ్యక్షుడు సాయి గౌడ్, గూడూరు సుధాకర్, రంగన్న గౌడ్, శ్యామ్ సుందర్, హరి భూషణ్, నక్కల మల్లేష్ , భాగం మధుసూదన్ గౌడ్, పిట్టల యాదయ్య, జనార్దన్ రెడ్డి, విజయ్ గౌడ్, రాఘవేందర్, వన్నాడ శివ, శ్రీనాథ్, అక్షయ్, శ్రీను, నాని, రాజేష్, ఈశ్వర్ లతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :