Monday, 14 September 2026 11:18:49 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తాను పిల్లి గుండ్ల తండ గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచి అభ్యర్థి నూనావత్ జయరాం నాయక్

Date : 07 December 2025 06:41 PM Views : 290

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి దుగ్గొండి మండలం పిల్లిగుండ్ల తండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు నాయకురాలు యూత్ కాంగ్రెస్ నాయకులు యొక్క ఆశీస్సులతో జయరాం నాయక్ గత 25 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి ఎంతో తోడుండి నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడి ఒక కార్యకర్త లెవెల్ నుండి డివిజన్ స్థాయి నాయకులుగా పనిచేస్తూ ఈరోజు నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ పిల్లిగుండ్ల తండా సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి రావడం జరిగింది సందర్భంగా తండా ప్రజలు ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు ఓటు వేసిఅధిక మెజార్టీతో గెలిపించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మాధవరెడ్డి ఆధ్వర్యంలో తండను మరింత అభివృద్ధి చేసి గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉంటానన్నారు తండ ప్రజల ఆశీస్సులు నాపై ఎల్లవేళలా ఉండి అధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: