సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట నర్సంపేట: గూడూరు మండలం మదనపురం గ్రామంలోని అనారోగ్యంతో మరణించిన అడ్వకేట్ కోడిదల సంజీవ తండ్రి కోడిదల రాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కళ్లపెల్లి రవీందర్ రావు గారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బూర సుమన్ గౌడ్ ప్రముఖ పాత్రికేయులు బుడిగే మల్లేష్,గుగులోతు కిషన్ నాయక్, వల్లభ నేనే కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter