Sunday, 13 September 2026 02:05:15 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎర్రగుంట ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫెయిర్ వేడుకలు...

Date : 29 February 2024 08:37 AM Views : 355

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి : జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పరిధిలోని ఎర్రగుంట ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫెయిర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లాలో వివిధ పాఠశాల నుండి విద్యార్థిని విద్యార్థులు ఈ ప్రదర్శనలో సాంకేతికతను ఉపయోగించి వారు తయారుచేసిన వస్తువులను ప్రదర్శించారు.తొలుత ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.విద్యార్థులకు కేటాయించిన ఆయా స్టాల్స్ లో విద్యార్థులు రకరకాల అద్భుతమైన సాంకేతిక ప్రదర్శనలు ప్రదర్శించారు.అనంతరం మండల విద్యాశాఖ అధికారి,ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విజేతలను ప్రకటించారు.వారికి స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతులమీదుగా బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమాన్నీ తొలి అడుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించటం చాలా స్ఫూర్తిదాయకమని పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు,పెద్దలు అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు,ఆయా పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు,ఉపాధ్యాయులు, ఆయా పార్టీ నాయకులు,ప్రజలు,గ్రామస్తులు,పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: