Sunday, 01 March 2026 08:00:04 PM
# వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..? # కొమరం భీమ్ 125వ జయంతి ఉత్సవవేడుకలు...

బరిలో మిగిలేదే వారు...?

Date : 31 January 2026 12:07 AM Views : 58

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : ముసినిపల్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 28 నుంచి నామి నే షన్ల పర్వం ప్రారంభం కాగా మొదటి రెండు రోజుల్లో అ భ్యర్థుల నుంచి ఓ మోస్తరు స్పందన లభించింది. అలాగే ఇతర మునిసి పాలిటీల్లోనూ చివరి రోజున పెద్ద సంఖ్యలో నామి నేషన్లు దాఖలయ్యాయి...వివిధ పార్టీలు, స్వతంత్రులు ఒక్కొక్కరు రెండు మూడు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలు నామినేషన్ల దా ఖలు చివరి రోజున కూడా అభ్యర్థులను ఖరారు చేశా యి. దీంతో ఆయా పార్టీల టిక్కెట్లు ఆశిస్తున్న అభ్యర్థు లు పార్టీ పరంగా రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేయగా, ఒ కవేళ అనుకొని పరిస్థితుల్లో పార్టీలు టికెట్‌ నిరాకరిస్తే బరిలో నిలిచే విధంగా స్వతంత్రులుగా సైతం నామినే షన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా బీ ఫాం ఇస్తే అప్పటి వరకు పార్టీ పరంగా వేసిన నామినే షన్‌ ఉపయోగపడుతుండగా, పార్టీలు నిర్ణయం మా ర్చుకుంటే ఇండిపెండెంట్‌గా దాఖలు చేసిన నామినే షన్‌ పనికి వస్తుందనే ఉద్దేశ్యంతో ముందు జాగ్రత్త చ ర్యగా రెండు మూడు సెట్లు దాఖలు చేసినట్లు తెలు స్తోంది... శుక్రవారంతో నామినేషన్ల దాఖలు పర్వం ముగి యగా, ఫిబ్రవరి 3వ తేదీన బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను అధికారులు వెల్లడించనున్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :