సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి స్వగృహంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. ఆదివారం ఉదయం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, అనంతపురం ఎంపీ రంగయ్య, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, పాఠశాల విద్యనియంత్రణ కమిషన్ సెక్రటరీ సాంబశివారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ, వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నర్సింహయ్యతో పాటు మరికొందరు ఎమ్మెల్యే అనంత స్వగృహంలో అల్పాహార విందు చేశారు. ఆ తర్వాత అనంతపురం నగరంతో పాటు జిల్లా అభివృద్ధిపై వారు చర్చించారు....
-----------------------
Admin