Tuesday, 15 September 2026 05:35:04 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రైతు భరోసా పథకం పై రైతుల ప్రజాభిప్రాయ సేకరణ...

Date : 04 July 2024 12:43 PM Views : 420

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో రైతులకు హామీ ఇచ్చిన మేరకు రైతు భరోసా పథకాన్ని అమలుపరచుటకు వాటి విధివిధానాలపై రైతుల నుండి తన అభిప్రాయాన్ని సేకరించుటకు గాను మఠంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల రైతులు పాల్గొని మాట్లాడుతూ పేద మధ్యతరగతి రైతులకు సమన్యాయం జరగాలంటే 5 నుండి 10 ఎకరాలకు రైతు భరోసాని అందించాలని వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. మరికొంత మంది రైతులు రైతు కూలీలకు అదేవిధంగా కౌలు రైతులకు కూడా న్యాయం జరగాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో... మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, డిసిఇఓ-అసిస్టెంట్ రిజిస్టర్ బి. అంజయ్య, పిఎసిఎస్ చైర్మన్ రామచంద్రయ్య, వైస్ చైర్మన్ బాణోత్ బాబు నాయక్, డిసిసిబి డైరెక్టర్ కొమ్ము కరుణ సైదులు, సహకార సంఘ కార్యదర్శి బత్తుల తిరుపతయ్య, ఏఈఓ లు భవన్, శ్రావ్య, మాజీ ఎంపీపీ సాముల శివారెడ్డి, మాజీ జడ్పిటిసి సింగారపు అరుణ సైదులు, మాజీ ఎంపీటీసీ ప్రభుదాసు, డైరెక్టర్లు కుర్రే రామ నరసయ్య, వల్లపు దాసు లింగయ్య, పశ్య రామనరసమ్మ మరియు పలువురు రైతులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :