Wednesday, 29 July 2026 04:19:35 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నాగులపల్లిలో బీరప్ప దేవాలయ విగ్రహ ప్రతిష్ట కేశంపేట ఎంపీపీ వై రవీందర్ యాదవ్...

Date : 13 June 2023 01:19 AM Views : 536

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఫారూఖ్ నగర్ మండల్ / సమాజంలొ కుల ఆచార వ్యవహారాలను సంరక్షించుకునేందుకు ప్రజలు ఎల్లవేళల ఆధ్యాత్మికంగా సంసిద్ధంగా ఉండాలని, తద్వారా సంప్రదాయ వ్యవహారాలను ఎన్నటికీ మర్చిపోకూడదని కేశంపేట ఎంపీపీ వై రవీందర్ యాదవ్ అన్నారు. ఫరూక్ నగర్ మండలం నాగులపల్లి గ్రామంలో బీరప్ప దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఆయన భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఎంపీపీ రవీందర్ యాదవ్ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు ఆ బీరప్ప ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కురుమలు తరచూ ఇలాంటి ఉత్సవాలు జరపడం అభినందనీయమని తెలిపారు.అదే విధంగా బీరప్ప స్వామి పండుగకు పురాతన కాలం నుంచి ఎంతో ప్రాధాన్యత ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. గ్రామాల్లో ఆధ్యాత్మిక ధోరణి పెరుగుతోందని ఇది శుభసంకేతమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈటా గణేష్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :