సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నెక్కొండ మండల కేంద్రంలో నిర్వహించిన వినాయక పూజా కార్యక్రమంలో నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి పాల్గొని విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలు,శాంతి,సౌభాగ్యం,సమృద్ధి కలగాలని విఘ్నేశ్వర స్వామిని ప్రార్థించారు.
-----------------------
Reporter