Sunday, 13 September 2026 11:58:04 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అన్నపురెడ్డిపల్లి మండలం లో ఆటో యూనియన్ అధ్యక్షుడి ఎన్నిక...

Date : 11 January 2024 06:15 AM Views : 406

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలంలోని బాలాజీ ఆటో యూనియన్ సభ్యులు యూనియన్ అధ్యక్షుడిని చెన్నుకోవడం జరిగింది. స్థానిక అన్నపురెడ్డిపల్లి మండల ఆటో వర్కర్స్ యూనియన్ నూతన ప్రెసిడెంట్ గా రాజవరపు తిరుపతిరావు ఎన్నిక అయినారు వైస్ ప్రెసిడెంట్ గా గడిదేసి సురేష్ సెక్రటరీగా గాలం వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..... వారికి ఆటో యూనియన్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచుకున్నారు.. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు జంగిలి వెంకటరత్నం మరియు ఆటో యూనియన్ సభ్యులు కొండేటి చెన్నారావు రుంజ శ్రీనివాసరావు పానుగంటి రామారావు పంది నరసింహారావు ముత్యాల రామారావు చెన్నుబోయిన రామారావు కొత్తపల్లి ముఖర్జీ రాయపూడి రమేష్ అమరాబాదు వీరస్వామి దారా శీను మొదలగువారు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: