Wednesday, 29 July 2026 06:17:35 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

యూరియా దొరకక ఆత్మహత్యాయత్నం చేసుకున్న రైతు...

Date : 14 September 2025 02:54 AM Views : 307

సర్కార్ టీవీ న్యూస్ / మహబూబాబాద్ జిల్లా : కొత్తగూడెం మండల కేంద్రం లోని బుర్క గుంపు కు చెందినా రైతు మల్లెల నరసయ్య తండ్రి రామయ్య గత నెల రోజులుగా పది ఎకరాల భూమి సాగు చేస్తూ యూరియా బస్తాల కోసం పొగళ్లపళ్లి మరియు కొత్తగూడెం తిరిగి తిరిగి అలసిపోయిన రైతు నరసయ్య తన కళ్ళముందటే తన పంట ఆగమవుతుంటే తట్టుకోలేక ఈరోజు తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు కొత్తగూడ హాస్పిటల్ లో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సంపేట లోని మెడికల్ కళాశాలకు అంబులెన్స్ ద్వారా తరలించడం జరిగింది...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: