సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నల్లబెల్లి మండలం కొండెలుపల్లి గ్రామం గ్రామంలోని మహిళల కోరిక మేరకు సొంత ఖర్చుతో బతుకమ్మ విగ్రహాన్ని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఏర్పాటు చేయగా నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల తిరుపతి రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పెంతల కొమరారెడ్డి ఆంగోత్ పూల్ సింగ్ మండల కార్యదర్శి జెట్టి రామ్మూర్తి ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు బౌసింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తిని మల్లయ్య పోగుల కుమారస్వామి పెంతలశ్రీనివాస్ రెడ్డి సంజీవ రెడ్డి చెంచు లక్ష్మరెడ్డి గొనె విరస్వామి పెండ్లి మలయ్య తోట రమేష్ పాల్గొన్నారు
-----------------------
Reporter