Friday, 08 May 2026 11:38:23 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం...

Date : 23 October 2022 07:32 PM Views : 489

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : అమడుగూరు మండలం తుమ్మల గ్రామం వద్ద కొండమీద వెలసిన వెంకటేశ్వర స్వామి వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టారు తిరుమల అమావాస్య ఒక్కపొద్దుల సందర్భంగా మూడు శనివారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నము, 4 శనివారం కూడా కొండకు వచ్చే భక్తులకు భోజన కార్యక్రమం మరియు మంచినీటి కార్యక్రమాన్ని స్వామి భక్తులు మోహన్ ( టెంట్ హౌస్ సప్లయర్) మరియు వారి కుటుంబ సభ్యులు సహకారంతో కొండ క్రింది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదుపాయం సుమారు 400 భక్తులు అన్న ప్రసాదము స్వీకరించినట్లు తుమ్మల కొండ దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చింతా శరత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమములో సభ్యులు కొట్టు ఆశ్వర్త కుమార్,ఈశ్వరయ్య,రామచంద్ర,చలపతి,శంకర,రామమోహన్, యోగి, పవన్,ధీరజ్,చంద్ర,నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :