సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని నేరేడుచెర్ల మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు . నేరేడుచర్ల బీ ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అరి బండి సురేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన మండల బీ ఆర్ ఎస్ పార్టీ బూత్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శానంపూడి సైది రెడ్డి , కార్పొరేషన్ చైర్మన్ ,ఎన్నికల ఇంచార్జి తిప్పన విజయ సింహ రెడ్డి తో కలిసి పాల్గొని,ఈ సందర్భంగా ఎమ్మెల్యే శానం పూడి సైది రెడ్డి మాట్లాడుతూ ఈ కార్య క్రమంలో భాగంగా బూత్ కమిటీ సభ్యులకు అందరికీ ఆహ్వానం పలుకుతూ, ప్రతి ఒక్కరికి 100 ఓట్ల బాధ్యతలు అప్ప జెప్పడం జరిగింది. నాయకులకు ,కార్య కర్తలకు,బూత్ కమిటీ సభ్యులకు వారు చేయాల్సిన విధానం తెలిపి, వారి బాధ్యతలు అప్పజెప్పి దిశా నిర్దేశం చేశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా డోర్ టు డోర్ ప్రచారం చేయవలసిందిగా కోరారు.
-----------------------
Admin