సర్కార్ టీవీ న్యూస్ / ఢిల్లీ : డిల్లి లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ నగేష్ , తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలపై మరియు ఇతర అంశాలపై చర్చించుకున్నారు ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin