Tuesday, 15 September 2026 11:54:17 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బి ఆర్ఎస్ ఎన్నికల కమిటీ కన్వీనర్గా కోమల గోపాల్ రెడ్డి

Date : 26 September 2025 08:04 AM Views : 396

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ నర్సంపేట రూరల్ మండలం ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారు మండల పార్టీ అధ్యక్షులు మరియు మండల గ్రామ కమిటీ సమన్వయంతో ఎన్నికల కమిటీ మండలంలోని అన్ని గ్రామాల కార్యకర్తలను నాయకులను సమనయపరిచి ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ఈ కమిటీలు పనిచేస్తాయని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు కోమల్ల గోపాల్ రెడ్డి(కన్వీనర్) ఈర్ల నరసింహారాములు మోటూరి రవి భూక్య వీరన్న నాయక్ కొడారీ రవి కట్ల సుదర్శన్ రెడ్డి బండారి రమేష్ పార్టీ ఆదేశానుసారం నియమించబడిన ఎన్నికల కమిటీలు క్రమశిక్షణతో, సమన్వయంతో పార్టీ సూచనల సలహాల మేరకు పని చేస్థాయి పెద్ది సుదర్శన్ రెడ్డి మాజీ శాసనసభ్యులు నర్సంపేట నియోజకవర్గం తెలిపారు

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :