Tuesday, 15 September 2026 05:50:37 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హుజూర్ నగర్ లో (టీ ఎస్ జే ఎ) తెలంగాణ స్టేట్ జర్నలిస్టుల అసోసియేషన్ ద్వితీయ వార్షికోత్సవం...

Date : 25 January 2024 09:54 AM Views : 460

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ టౌన్ హాల్లో తెలంగాణ స్టేట్ జర్నలిస్టుల అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ఆదేశానుసారం హుజూర్ నగర్ నియోజకవర్గం అధ్యక్షుడు చిలక సైదయ్య ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్టుల అసోసియేషన్(టీ ఎస్ జే ఎ)ద్వితీయ వార్షికోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా (టీ ఎస్ జే ఎ)వర్కింగ్ ప్రెసిడెంట్ గొట్టే నాగరాజు యాదవ్,ఉమ్మడి నల్లగొండ జిల్లా (టీ ఎస్ జే ఎ) గౌరవ సలహాదారుడు రామకృష్ణారెడ్డి విచ్చేశారు.ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షుడు చిలక సైదయ్య మాట్లాడుతూ జర్నలిస్టుల ఐక్యత కోసం జర్నలిస్టుల సమస్యల కోసం టీ ఎస్ జే ఏ పనిచేస్తుందని అందరూ కలిసికట్టుగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలని ఏ చిన్న సమస్య వచ్చినా అధ్యక్షుడిగా ముందుండి నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చిలక సైదయ్య ,మాతంగి రవి ,చేపూరి నరసింహ చారి , ఉపాధ్యక్షులు పెందుర్తి సతీష్ ,సహాయ కార్యదర్శి దాసరి సతీష్ ,కోశాధికారి తాళ్ల ప్రసాద్ ,ప్రచార కార్యదర్శి అల్వాల రవి కుమార్,కార్యవర్గ సభ్యులు కల్వకుంట్ల సైదులు , నెమ్మది వెంకటేశ్వర్లు,మద్దుల నాగేశ్వరరావు ,గోబి రాము ,పిడమర్తి గురవయ్య ,శివ, మీసాల వీరబాబు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: