సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ వరంగల్ జిల్లా పవన్ కుమార్.... బీసీ కులాలను అనగదొక్కే ప్రయత్నంలో భాగంగా అగ్రవర్ణ కులాల వారు చేస్తున్న కుట్రను తిప్పికొట్టేందుకు బిసి ప్రజా సంఘాలు సిద్ధంగా ఉన్నాయని తెలంగాణ బీసీ ప్రజా సంఘం నాయకులు నాయిని భరత్ హెచ్చరించారు వరంగల్ వెంకట్రామా జంక్షన్ లో హైకోర్టు నేడు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు సందర్భంగా నాయన భరత్ మీడియాతో మాట్లాడుతూ బీసీ వ్యతిరేక వాది మాధవరెడ్డి వేసిన కేసు పై హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నామని బీసీ సంఘాలు అన్ని ఐక్యమై శుక్రవారం బందుకు పిలుపునిచ్చామని ప్రతి ఒక్కరూ తమ జిల్లాల్లో నియోజకవర్గాలలో బంధు సుఖాంతంగా జరిగేలా తరలిరావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు కేంద్ర ప్రభుత్వం తక్షణమే బీసీలకు అమలు చట్టాల పైన ఆలోచించాలని లేనియెడల తెలంగాణ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు
-----------------------
Reporter