Sunday, 07 June 2026 09:11:55 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ఖమ్మం జిల్లాలో ఎర్ర జెండా ఎగరవేస్తాం... -తమ్మినేని

Date : 20 December 2022 12:04 AM Views : 941

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో సాధ్యమైన ఎక్కువ స్థానాల్లో CPM పార్టీ ఎర్ర జెండా ఎగరవేస్తాం అని CPM పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. CPM పార్టీ వన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో చెరుకూరి తోటలో జన భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ BJP ప్రభుత్వం ప్రతి ఒక్కరుపై ఆర్థిక భారాలు వేస్తుందని, దేశాన్ని కార్పొరేట్ సంస్థలకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శించారు. లాభాల్లో వుండే ప్రభుత్వ సంస్థలను అదానీ, అంబానీ లకు తాకట్టు పెడుతున్నారు అని ఆరోపించారు. న్యాయవ్యవస్థను కుడా రాజకీయాల్లోకి లాగుతున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ లో BJP పార్టీ గెలవడానికి ఎక్కడా అవకాశం ఇవ్వమని తెలిపారు . ఖమ్మం జిల్లాలో ఎర్ర జెండా ఎగురవేయడం ఖాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రమ్, నాయకులు MA జబ్బార్, యర్రా శ్రీనివాస్ రావు,డి తిరుపతిరావు, బషీర్ తదితరులు, కుమార్, సుధాకర్, జగన్ మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :