Wednesday, 29 July 2026 02:21:08 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేయాలి... బీఎస్పీరాష్ట్ర అధికార ప్రతినిధి దేశగానిసాంబశివ గౌడ్...

Date : 08 August 2023 03:15 AM Views : 571

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : ప్రభుత్వం వెంటనే సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేయాలని బిఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి దేశగాని సాంబశివ గౌడ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం పాలక వీడు మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి పొలాలను పరిశీలించి రైతులతోమాట్లాడారు.అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతేరాజు అని అంటున్న ప్రభుత్వం సాగర్ ఎడమ కాలువకు నీరు ఎందుకు విడుదల చేయట్లేదో, హుజూర్ నగర్ నియోజకవర్గం లో ఉన్న పేద రైతులు ఎడమ కాలువ నీటి విడుదల చేస్తే తప్ప సాగు చేయలేరని ప్రత్యేకముగా జాన్ పహాడ్ మేజర్ కింద వేల ఎకరాలు ఇప్పటివరకు దుక్కి దున్నలేదని రైతులు తీవ్ర ఆవేదనతో తమతో వేడుకున్నారని తక్షణమే నీటి విడుదల చేసి సన్నకారు రైతులు పంట సాగు చేసేల చూడాలని ప్రభుత్వాన్ని బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ వచ్చే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్.ఆర్.యస్ ప్రవీణ్ కుమార్ నేత్రుత్వంలో రాష్ట్రంలో, హుజూర్ నగర్ నియోజకవర్గంలో బహుజన రాజ్యము రాబోతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బొల్లగాని సుబ్బుగౌడ్, నియోజకవర్గ అధ్యక్షులు మందరవి,జిల్లా మహిళాకన్వీనర్ వెంపటి నాగమణితదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: