Thursday, 17 September 2026 08:43:12 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హుజూర్ నగర్ లో బీజేపి కార్యాలయం లో బీజేపి ఎంపీ అభ్యర్థి శానంపుడి సైదిరెడ్డి ప్రెస్ మీట్

Date : 02 April 2024 08:04 AM Views : 491

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రాల్లో బీజేపి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎంపీ అభ్యర్థి శానంపుడి సైదిరెడ్డీ మాట్లాడుతూ బీజేపి అంటె దేశం అభివృద్ధి అనే పేరు రామాలయం కడతారని ఎవ్వరైనా ఊహించారా మోడీ లాంటి నాయకుడు ప్రపంచలోనే దొరకడు మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్న జిల్లా అభివృధి జరగదు అరు గ్యారెంటీ లు అంటే అబ్బధం....... ప్రజలను మోసం చేస్తున్నరు...... కాంగ్రెస్ పార్టీ యువతను మోసం చేస్తున్నారు.... పంటలు ఎండుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు......దేశంలో ఏటువంటి గొడవలు లేకుండా చేసినా ఘనత మోడి దే.... గతంలో విదేశాల్లో భారత్ పరిస్తితి ఏమిటీ,, ఇప్పుడూ భారత్ పరిస్తితి ఎంటి,, ప్రపంచ దేశాలలో ఎంతో గుర్తింపు ఉన్నదో చూడండి. ఇద్దరూ మంత్రులు ఉండి కూడా పంటపొలాలకు నీరు అందించలేక పొయ్యారు. కాంగ్రెస్ పార్టీ సి ఎం లా కొసం పోరాటం తప్ప ప్రజలకోసం పోరాటం లేదు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు. కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రం నిధులు తెలేరు. ఎండుతున్న పంట పొలాలకు 30 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. అరు గ్యారెంటీలకు జిరాక్సులు ఇవ్వాలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆరు గ్యారెంటీలు అంటేనే 60 అబద్ధాలు. విదేశాల్లోనే హిందుత్వానికి బలమైన బ్రాండ్ మోడి. బి ఆర్ ఎస్ పార్టీ కీ ఎంపీ అభ్యర్ధి లు లేరు.. బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన అది వృధానే.. బిజెపి పార్టీ అభ్యర్థిని, చూసి దేశ అభివృద్ధిని బిజెపి పార్టీకి ఓటు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, చల్ల శ్రీలత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :