Sunday, 13 September 2026 10:55:27 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అన్నపురెడ్డిపల్లి మండలం లో రాజీవ్ గాంధీ 33 వ వర్ధంతి...

Date : 22 May 2024 10:43 AM Views : 603

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33 వ వర్ధంతి. సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన మండల అధ్యక్షులు వనమా గాంధీ .. మరియు. కాంగ్రెస్ నాయకులు పరస్సా వెంకటీ మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ. రాజీవ్ గాంధీ 33 వ వర్ధంతి సందర్బంగా ఆయన చేసిన సేవలను మరి ఒకసారి గుర్తు చేసుకుని ఆయన చేసిన సేవలు ఎంతో అమోఘమని తెలియజేస్తూ. అన్నపురెడ్డిపల్లి మండల మెయిన్ సెంటర్ వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమం లో.. సీనియర్ నాయకులు పర్స వెంకటీ, బోడ పద్మ, కల్లోజీ నర్సింహా , రూంజా శ్రీను, మరియు భూక్యా చేన్నారావు, కొత్తగుండ్ల మహేష్, అమరాబాదు వీరస్వామి, పానుగంటి రామారావు, కణితి రామకృష్ణ, యలకం లక్ష్మయ్య, రవి, మల్లేష్, సీతయ్య, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు......

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :