Tuesday, 15 September 2026 10:40:23 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చెడుపై మంచి విజయం సాధించడమే విజయదశమి...

Date : 23 October 2023 03:55 AM Views : 257

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం (అర్బన్ ): కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ని వనందాస్ గడ్డలో జర్పుల మోహన్ చంద్ర ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కౌన్సిలర్ భూక్య శ్రీనివాస్, సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ద్వారా కుల, మతాలకతీతంగా సహ భక్తి భోజనాలు పెట్టుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని నిర్వాహకులను వారు కొనియాడారు .విజయదశమి అంటేనే చెడుపై మంచి విజయం సాధించడం అని పురాణాలు చెబుతున్నాయని వాళ్ళు పేర్కొన్నారు .ఈ ప్రాంత యువత భక్తిశ్రద్ధలతో అమ్మవారి శరత్నవరాత్రు ఉత్సవాలు నిర్వహించడం ద్వారా యువతలో చెడు మార్గాన్ని విడనాడి మంచి వైపు యువత ప్రయాణించడం శుభ పరిణామం అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు బానోతు చందర్, జర్పుల మోహన్ ,అజ్మీర పూర్ణ , నివాస్, మంజీ, వంశి, శివ, వినోదు, కమల, జానకి ,లక్ష్మి ,వీర ,భారతి ,లక్ష్మీ, తులసి, స్వర్ణ, వంట మాస్టర్ గణేష్ ఉత్సవ కమిటీ యూత్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :