సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. హనుమాన్ జయంతి వేడుకలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు శుక్రవారం ఆయన స్వయంగా రంగంలోకి దిగి ఆయా శాఖల అధికారులతో కలిసి భద్రత క్షుణ్ణంగా పరిశీలించి అనంతరం కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో ర్యాలీ నిర్వహించే ప్రతి నిధులతో సమావేశం నిర్వహించి అను సూచనలు విన్నపించారు వెంట ఏ ఎస్పీ చైతన్య రెడ్డి ఉన్నారు
-----------------------
Reporter