సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలంలో ఒడ్డుగూడెం గ్రామ శివారులో 06-09-2023 తారికున సీతారామ కెనాల్ వర్క్ కి సంబంధించిన ఎనిమిది ఐరన్ సెంట్రింగ్ ప్లేట్స్ ని దొంగలించిన వ్యక్తులను రెండు రోజుల్లో పట్టుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ఎస్సై ఎస్ డి షాహినా అన్నమాట ప్రకారం దొంగిలించిన వ్యక్తులను 08-09-2023 నా పట్టుకొని చేసి స్టేషన్ కి తరలించి విచారణ జరుపుతున్నారు. ఈ విధంగా చాకచక్యంగా దొంగలను పట్టుకోవడంలో ఎస్సై షాహినా కి ఎవరు సాటి రాలేరని ఇలా కర్తవ్యం కోసం పాటుపడి తమ ఉద్యోగాన్ని బాధ్యతారహితంగా చేపడుతున్న ఎస్సై ఈ మండలo లో దొంగలా పాలిట సింహ స్వప్నంలా నిలిచారని గ్రామ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు ఆమెకి అభినందనలు తెలియజేశారు.
-----------------------
Admin