Sunday, 13 September 2026 11:51:51 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అక్రమ అరెస్టులు సరికాదని అంబేద్కర్ కు వినతి పత్రం...

Date : 19 October 2024 08:24 AM Views : 544

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : చిలుకూరు మండలంలోని బేతవల గ్రామంలో దసరా పండుగ సందర్భంగా కనకదుర్గమ్మ గుడి దగ్గర జరిగిన గొడవలో పిటిషన్ లో పేర్లు లేని మహిళలను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించడం అన్యాయం అంటూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల నాయకులు వంగూరి రమేష్ మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా కనకదుర్గమ్మ గుడి దగ్గర జరిగినటువంటి గొడవలో గొడవకు సంబంధంలేని, కనీసం పిటిషన్ లో పేర్లు లేని మహిళలను అరెస్టు చేసి పంపించడం అన్యాయమని, అందులోనూ వృద్ధ మహిళ అని చూడకుండా నిర్దాక్షణ్యంగా జైలుకు పంపించడం సరి కాదని, 12వ తారీకు రోజున రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో ఇచ్చిన పిటిషన్ కాకుండా 13వ తారీకు మధ్యాహ్నం సమయంలో మరో పిటిషన్ పై బలవంతంగా సంతకo చేయించి కేసులు చేయడం అన్యాయం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద నమోదు అయిన వ్యక్తులైన వట్టికూటి నాగయ్య మరియు అతని అనుచరులు స్వేచ్ఛగా గ్రామంలో తిరుగుతూ, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు. తక్షణమే వారిని అరెస్టు చేసి జైలుకు పంపించాలి లేనియెడల ఉద్యమాలు ఉధృతం చేస్తామని, గ్రామంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, ఇప్పటికైనా పోలీసులు తక్షణ చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేడపంగు వీరయ్య,నారకట్ల గోపి, వంగూరి రాంబాబు, నెమ్మది రవి, నవీన్, రేమిడాల వీరయ్య, రేమిడాల వెంకటి, జ్యోతి, నారాయణ,తిరపయ్య, బాబు,సురేష్,సోమయ్య తదితరులు పాల్గొన్నారు.....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: