సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : గాంధారి మండలం మాధవపల్లి వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ఘటనలో చిన్నగుట్ట తండాకు చెందిన అంజలి పూజ 22 వయస్సు మృతి చెందింది బంధువులు తెలిపిన వివరాలా ప్రకారం చిన్నగుట్ట తండాకు చెందిన 5 గురు హైదరాబాద్ నుంచి కారులో స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో అడవి పంది అడ్డు వచ్చింది అని దీంతో ఒక్కసారిగా కారు బోల్తా కొట్టింది ఈ ఘటనలో అంజలి పూజ మృతి చెందగా నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి
-----------------------
Reporter