సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి ప్రజావాణిలో మొత్తం 70, ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ ఆశిష్ సాoగ్వన్ అన్నారు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజల నుంచి కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరించారు రెవెన్యూ శాఖకు సంబంధించిన 34 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు...
-----------------------
Admin