సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుకొండలో రైతు ఆత్మహత్యాయత్నం – పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం – సబ్ కలెక్టర్ ఎదుటే పురుగల మందు తాగిన రైతు రామయ్య – నాసన్ సంస్థకు భూమిచ్చే విషయంలో సబ్ కలెక్టర్ కు రైతు వినతిపత్రం – తన సమస్య పరిష్కారం కావట్లేదని పురుగులమందు తాగి కిందపడిన రైతు రామయ్య – సోమందేపల్లి మండలం కావేటినాగేపల్లికి చెందిన రైతు రామయ్య - నాసన్ కు మూడున్నర ఎకరాల భూమి ఇచ్చేందుకు రైతు నిరాకరణ – తన సమస్యపై హైకోర్టును ఆశ్రయించిన రైతు రామయ్య - రైతుకు న్యాయం చేసి భూసేకరణ చేయాలని అధికారులను ఆదేశించిన హైకోర్టు – నిబంధనలకు వ్యతిరేకంగా ఇల్లు కూల్చేశారని రైతు నిరసన – అధికారుల నుంచి హామీ రాలేదని పురుగులమందు తాగిన రైతు...
-----------------------
Admin