Sunday, 01 March 2026 07:59:20 PM
# వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..? # కొమరం భీమ్ 125వ జయంతి ఉత్సవవేడుకలు...

నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ...

Date : 30 December 2025 10:59 PM Views : 429

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : నిరుద్యోగ యువత సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన శిక్షణ తరగతులను నిరుద్యోగ యువతీ యువకులు సద్విని చేసుకోవాలని సిఆర్పిఎఫ్ కమాండెంట్ ఆఫీసర్ శరత్ శ్రీవత్సవ అన్నారు *సర్కార్ టీవీ*వెంకటాపురం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లొ సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ ఆధ్వర్యంలో సివిక్ యాక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అయన మాట్లాడుతూ 30 రోజుల పాటు నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ తరగతులు నిర్వహించి ఏజెన్సీ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు కుట్టు మిషన్, కంప్యూటర్, సోలార్, ఎలక్ట్రికల్, మొబైల్ రంగాల్లో శిక్షణ కల్పించి ఉపాధి కల్పనలో యువత ముందంజలో ఉండేలా చేయడమే సిఆర్పిఎఫ్ లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ డిఎస్పి ప్రశస్త్ సెకండ్ కామండెంట్ జంగ్ ఫెర్ వెంకటాపురం సిఐ ముత్యం రమేష్ ఎస్సై కొప్పుల తిరుపతిరావు సిఆర్పిఎఫ్ సిబ్బంది పోలీసులు పాల్గొన్నరు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :