సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : ములుగు జిల్లా వెంకటాపురం మండలం లోని చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చిడం సాయి ప్రకాష్ 15 తారీకు హనుమకొండలోని అదృశ్యమైన సంగతి తెలిసిందే పోలీసులు ఆ కేసులు ఛేదించి పోలీసులు ఆ దుండగులను పట్టుకోగా సాయి ప్రకాష్ ను చంపేశామని చెప్పడం జరిగింది ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఎంతోమందికి రక్తహీనతలకి గర్భిణీ స్త్రీలకు వికలాంగులకు వృద్ధులకు ఆదివాసులకు సేవచేసి ప్రాణదాత అయినా సాయి ప్రాణం తీయడం ఎంతో బాధాకరమని వెంకటాపురం మండల వాసులు రేపు ఉదయం స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసి సంఘీభావం తెలపాలని అట్లాగే నిందితులకు ఉరిశిక్ష వేయాలని వెంకటాపురం ప్రజలందరూ సాయి ఆత్మ శాంతికి శాంతి చేకూర్చాలని మిత్ర బృందం కోరి ప్రార్థిస్తున్నాం...
-----------------------
Admin