Sunday, 13 September 2026 11:30:24 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కార్మిక హక్కులకై జులై 7న జరిగే మహాధర్నా జయప్రదం చేయండి... -జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్.

Date : 07 July 2023 01:57 AM Views : 463

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లాలోనీ కార్మికశాఖ కార్యాలయాలపై సమగ్ర విచారణ జరపి అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలని సూర్యపేట జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు అనుబంధం) జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ కోరారు. స్థానిక శాంతి స్థూపం సపేపంలో అడ్డా కార్మికులకు ఈనెల 7న కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే మహాధర్నా కరపత్రాలను విడుదల చేశారు అనంతరం వారు మాట్లాడుతూ కార్మికులు వెల్ఫేర్ బోర్డు సంక్షేమ నిధుల కోసం దరఖాస్తు చేసుకోని సంవత్సరాలకు తరబడి ఎదురు చూస్తున్నారని దరఖాస్తులను పరిష్కరించడంలో కార్మిక శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఫలితంగా గత మూడు సంవత్సరాలుగా జిల్లాలో మూడు వేలకు పైగా పెండింగ్ క్లైములు ఉన్నాయని తక్షణమే పరిష్కరించాలని కోరుతూ అలాగే అన్ని కార్మిక సంఘాల నాయకులతో అడ్వైజర్ కమిటీని ఏర్పాటు, అర్హులైన భవన నిర్మాణ కార్మికులకు ఇండ్లు ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ హామీ మేరకు వెల్ఫేర్ బోర్డులో నమోదైన ప్రతి కార్మికునికి మోటార్ సైకిల్, 60 సంవత్సరాల దాటిన కార్మికులకు 5000 రూపాయలు పెన్షన్, పనిముట్ల కొనుగోలుకు ఆర్థిక సాయం అందించాలని, వెల్ఫేర్ బోర్డు నిధులను కార్మికుల సంక్షేమ కొరకే మాత్రమే ఖర్చు చేయాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం జరిగే ఈ మహాధర్నాకు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పతల వెంకన్న, జడ్డు బాల శౌరిరెడ్డి, షేక్ ముస్తఫా,పల్లపు రామకృష్ణ, శీలం వేణు, గుండు వెంకన్న, దారా శ్యామ్, నకరికంటి అంజయ్య అశోక్ నజీర్ రాజు, సీతారాములు, రఫీ, సతీష్, కోటయ్య, ధరావత్ లక్ష్మి, గోమి, యాదమ్మ, సైదమ్మ, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :