సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ పట్టణంలో అకాల వర్షం కారణంగా పలు ప్రాంతాలు వరద ముంపునకు గురైనవి అట్టి ప్రాంతాలను జిల్లా కలెక్టర్ మరియు మున్సిపాలిటీ కమిషనర్ మున్సిపాలిటీ చైర్మన్ ఆర్డీవో అధికారులు మున్సిపల్ సిబ్బంది పోలీసు వ్యవస్థ వరద బాధితులకు సహాయ చర్యలు యంత్రాంగాన్ని సమకూర్చే విధంగా టౌన్ మొత్తం చర్యలు తీసుకున్నారు బిజెపి పట్టణ అధ్యక్షుడు సాతులూరి హనుమంతరావు 18 17 వార్డుల్లో వరదలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వారికి నిత్యవసర అన్న పానీయాలు అందించాలని కోరినారు వారికి కోదాడ బాయ్స్ హై స్కూల్ లో వరద బాధితులకు సహాయ సహకారాలు ఏర్పాట్లు చేయాలని ఆర్డీవో కు కలెక్టర్ తెలిపారు.
-----------------------
Admin