సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రం లోని రామస్వామి గట్టు దగ్గర ఉన్న బంజారా భవన్ లో తెలంగాణ లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మాలోతు నాగునాయక్, ఆధ్వర్యంలో లంబాడీల ఆరాధ్య దైవం సంత్ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలు భోగ్ బండారో కార్యక్రమం ఘనంగా నిర్వహించినారు.ఈ కార్యక్రమానికి ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు భూక్య కోటియా నాయక్ ఉద్యోగ సంఘ నాయకులు సైదా నాయక్, ఛత్రు నాయక్ మఠంపల్లి ఎంపీపీ పార్వతి కొండ నాయక్, జెడ్ పి టి సి జగన్ నాయక్, జాతీయ నాయకులు వెంకట్రామ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వపల్లి తండా గ్రామ మాజీ సర్పంచ్ మాలోతు సుజాత సక్రు నాయక్, గిరిజన శక్తి ప్రధాన కార్యదర్శి కళావత్ మధు నాయక్, టెక్నికల్ అసిస్టెంట్ మాలోతు శ్రీను నాయక్, సిరి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ బానోత్ నాగు నాయక్, పూజారి బానోతు నాగేశ్వరరావు, డాక్టర్ సుధాకర్ నాయక్, బానోతు వెంకటేశ్వర్లు మాలోతు చింటూ నాయక్, మఠం పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వస్కుల రామయ్య కోశాధికారి మాలోతు రవీందర్ నాయక్, ప్రధాన కార్యదర్శి భానోతు పాండు నాయక్, శివ నాయక్, తులసి రామ్, నాగేశ్వరరావు, నాగేశ్వరరావు, రవి నాయక్ ,రమేష్ నాయక్, రవి నాయక్ ,సురేష్ లక్కీ నాయక్ తదితరులు, పాల్గొన్నారు...
-----------------------
Admin