Thursday, 30 July 2026 08:05:48 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా అన్నదాన కార్యక్రమం...

Date : 21 October 2023 03:08 AM Views : 244

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ సీతారాం నగర్ 25వ వార్డులో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు అదేర్ల శ్రీనివాస్ రెడ్డి ,మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, మూడో వార్డ్ కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి, 7వ వార్డు కౌన్సిలర్ వరలక్ష్మి నాగరాజు, 25 వ వార్డ్ కంటెస్టెడ్ కౌన్సిలర్ సులువ నాగ లక్ష్మి చంద్ర శేఖర్ లు ప్రారంభించి మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చండీయాగం, దాదాపు 100 మంది మహిళలతో కుంకుమ పూజ కూడా నిర్వహించడం జరిగింది, అదే విధంగా దాదాపు 3,000 మందికి పైగా మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాట్లు నిర్వహించిన కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలంతా సుఖశాంతులతో విలసిల్లాలని, అన్నదానం వడ్డించే మహిళ కమిటీ వారు ఒకే రంగు చీరల తో వచ్చిన వారికి అన్నదాన ప్రసాదం అందించడం అక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఈ కార్యక్రమంలో నాయకులు పోతనబోయిన రామ్మూర్తి , పాలకూరి లాలు గౌడ్ ,పిల్లి శివశంకర్ , దగ్గుపాటి రమేష్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: