Monday, 14 September 2026 04:10:30 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

2009- 2010 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Date : 29 September 2025 09:03 PM Views : 518

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలంలోని నాచినపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఆదివారం2009- 2010 సంవత్సరం పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు 15 సంవత్సరాల క్రితం చదువుకున్న విద్యార్థులు అందరూ కలిసి ఈ ఆత్మీయ సమ్మేళనంతో కలుసుకోవడం చాలా సంతోషంతో సంబరపడుతూ సందడి చేశారు ముందుగా వారికి విద్యానందించిన గురువు లందరినీ స్టేజి పైకి ఆహ్వానించి ఘనంగా సత్కరించి వారికి జ్ఞాపికను అందజేశారు వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకున్నారు కొందరు విద్యార్థులు మాట్లాడుతూ మా గురువులను నేర్పిన సంస్కారాన్ని మేము ఇప్పటికీ పాటిస్తున్నాము చెప్పారు ఈ పాఠశాలలో చదువుకునే రోజుల్లో వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చాలా సంబరపడ్డారు వారితోని చదువుకుని స్వర్గస్తులైన బాల్యమిత్రులు గుర్తుచేసుకొని ఒక నిమిషం మౌనం పాటించడం నివాళులర్పించడం జరిగింది అనంతరం మిత్రులందరికీ కలిసి లంచ్ మధ్యాహ్నం భోజనం చేసుకొని ఒకరినొకరు పలకరించుకుంటూ తిన్నారు ఉపాధ్యాయులు. రాజశేఖర్ కుమారస్వామి దూలం రాజేందర్ రవీందర్ శ్రీనివాస్ చారి సురేందర్ రాములు ఈ కార్యక్రమాన్ని ముందుండి గణేష్ నర్సింగం వినోద్ నడిపించిన వారు తోటి మిత్రులందరు పాల్గొన్నారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :