Wednesday, 29 July 2026 08:54:35 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బిజెపి పార్టీ భారీ మెజారిటీతో గెలవడం పక్క... - చల్లా శ్రీలత రెడ్డి,బొబ్బ భాగ్యరెడ్డి

Date : 04 November 2023 12:11 PM Views : 206

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లోని వర్తక సంఘం భవనంలో విలేకరుల సమావేశంలో చల్లా శ్రీలత రెడ్డి బొబ్బ భాగ్యరెడ్డి మాట్లాడుతూ బిజెపి పార్టీ టికెట్ రావడానికి బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ కి తమ ఎన్నికకు సహకరించిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు తొమ్మిదేళ్ల బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వ పాలన కానీ ఇక్కడ 20 ఏళ్ల రాజకీయం చేసిన కాంగ్రెస్ పార్టీ గాని జనాలకు చేసింది ఏమీ లేదని అభివృద్ధి అని చెప్పడం తప్ప వాస్తవానికి కాన రావట్లేదు అని తమకు బూతు ఇన్చార్జిలు కానీ శక్తి కేంద్ర ఇన్చార్జిలు ప్రజల్లోకి పోయి బిజెపి పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను తీసుకుపోయి ప్రజల్లో మమేకమై ఒక నాయకురాలి గా కాకుండా సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని అన్నారు కార్మికుల కర్షకుల ప్రజా సమస్యలపై పోరాటం చేసింది ఈ ప్రాంతం దోపిడీలను ప్రశ్నించింది ఒక బిజెపి పార్టీ అని ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మేనిఫెస్టో లు ప్రజల సంక్షేమ పథకాలు ఇప్పుడు గుర్తొచ్చినయని ప్రశ్నించడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ నీ బి ఆర్ఎస్ పార్టీగా మార్చిన కెసిఆర్ ఈ రాష్ట్రంలో తప్ప మిగిలిన ఏ రాష్ట్రంలోని అభ్యర్థులు ఉన్నారా అని అడగటం జరిగింది ఇక్కడ రాష్ట్ర ప్రజలకు చేయనని అభివృద్ధి దేశ ప్రజలకు చేసి చూపిస్తానని మోసపు మాటలు చెబుతూ ప్రజలను మభ్య పెడుతున్న బి ఆర్ ఎస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని అలాగే రైతు పంటలకు నష్టపోతే నష్టపరిహారం లేదు రైతు బంధు వలన భూస్వాములకి లబ్ధి చేకూరింది తప్ప ఎవరికి దీని వల్ల లాభం లేదని రైతులకు ఉచిత ఎరువులు ఇప్పిస్తానని మోసపు మాటలు చెప్పి ఇవ్వలేదని రైతులకు ఎరువులకు 17వేల కోట్ల రూపాయల సబ్సిడీ లను ప్రకటించింది ఒక బీజేపీ పార్టీని తెలియజేశారు మునుగోడు ఎన్నికలలో గెలవడం కోసం దళిత బంధు పథకం పేరుతో ముందుకు వచ్చి గెలిచినంక రాష్ట్ర మొత్తం ఉన్న దళితులు అందరికీ పూర్తిస్థాయిలో దళిత బందు ఇస్తామని దళితులను పూర్తిగా మోసం చేశారని ఏ నియోజకవర్గానికి పోయిన ఎక్కడ చూసినా అవినీతి అని ఈ సందర్భంగా తెలియజేశారు ఇక రెండవది కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఆర్టీసీ నీ ప్రభుత్వము లో కలుపుకొని మహిళలకి ఉచిత ప్రయాణంలో చెప్పి అది దేశ మొత్తం చేస్తామని అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం పూర్తి కష్టాల్లోకి పుడక పోయిందని ఏవి అమలు కానీ వయనం గా ఉందని దేశాన్ని తీవ్రవాదులు కానీ పక్క దేశాల వాళ్ళు కానీ దోపిడీలకి చొరబాటులకి పాల్పడిన మాకు సంబంధం లేదు అన్నట్టు ఏది ఎటు పోతే మాకేం ఒక గాంధీ కుటుంబం ఒకటి మంచిగా ఉంటే బాగుంటుంది అని అనుకునే పార్టీ ప్రజలకి చేసింది ఏమీ లేదని అన్నారు ఈ నియోజకవర్గానికి వస్తే సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల నిరుద్యోగులకు ఇక్కడ స్థానికుల కి 80% ఉద్యోగాలు ఇవ్వాలని నిరసన తెలియజేసిన ప్రజా సమస్యలపై పోరాడింది బిజెపి పార్టీ తప్ప మరి ఏ ఒక్క పార్టీ కాదని ఏ ఒక్క పార్టీ కానీ ఏ నాయకుడు కానీ ప్రజా సమస్యలపై స్పందించలేదని బి ఆర్ ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీలు కానీ దొందు దొండేనని ఆ పార్టీలో ఉన్న నాయకు లందరూ దొంగలేనని బి ఆర్ ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలో గెలిచి బి ఆర్ ఎస్ పార్టీలోకి పోతున్నారని మీ ఓటు అనే ఆయుధంతో ఈ పార్టీలకు బుద్ధి చెప్పి బిజెపిని గెలిపించాలని బిజెపి పార్టీ అధికారంలోకి వస్తే బీసీ సీఎం అవుతాడని కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు అవినీతి జరిగిందని బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చినంక అవినీతిపై ఖచ్చితంగా చట్టమైన చర్యలు తీసుకొని జైలుకు పంపుతామని ఈ సందర్భంగా తెలియజేశారు బిజెపి పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని అన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :