Saturday, 12 September 2026 08:16:45 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నారా లోకేష్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి పల్లె కుటుంబసభ్యులు

Date : 24 March 2023 06:51 AM Views : 798

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓబులదేవర చెరువు మండలం చేరుకొని, ఉగాది సందర్భంగా బస చేస్తున్న ప్రాంతంలో నారా లోకేష్ ని మాజీ మంత్రి , పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జి పల్లె రఘునాథ రెడ్డి , అయన తనయుడు బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ పల్లె కిషోర్ రెడ్డి , కోడలు పల్లె సింధూర మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు.ఆయనను శాలువాతో సత్కరించి, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి చిత్రపటం అందించారు.ఈ సందర్భంగా వీరి భేటీలో పలు వ్యక్తిగత అంశాలతో పాటుగా రాజకీయ అంశాలు చర్చించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: