Tuesday, 15 September 2026 05:46:34 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నియోజకవర్గ రూపురేఖలు మారుస్తా... - పిల్లుట్ల రఘు

Date : 28 October 2023 04:59 AM Views : 323

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకీడు మండలం చెరువు తండ గ్రామంలో గడపగడప భరోసా యాత్ర, ప్రచారంలో భాగంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తు అభ్యర్థి పిల్లుట్ల రఘుకు గ్రామవాసులు ఘన స్వాగతం పలికారు.పలు రకాల సేవ కార్యక్రమాలతో ప్రజలను ఆదుకుంటున్న పిల్లుట్ల రఘు సింహం గుర్తుకే తమ ఓటు అంటున్న గ్రామస్తులు.సొంత ఖర్చులతో ప్రతి తండాలో మెరియాడి గుడిని నిర్మిస్తూ, నియోజవర్గంలో ప్రతి గ్రామంలో, పట్టణంలో అనేకమందికి విద్య, వైద్య,ఆర్థిక సేవలను అందిస్తూ, పాఠశాలలను, దేవాలయాలను నిర్మిస్తున్న ఘనత తనదే అన్నారు. ప్రజా ఓటుతో గెలిచిన అధికార నాయకుడు ఎవరు కూడా కనీసం మౌలిక వసతులు కూడా తీర్చ లేదు అన్నారు ప్రజలు సింహం గుర్తుకు ఓటేసి తనను ఆదరించాలని అన్నారు.ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలుస్తానని తన గెలుపును ఎవరు ఆపలేరు అని ధీమా వ్యక్తం చేశారు. అలాగే నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని అన్నారు.ఈ ప్రచార కార్య క్రమంలో గ్రామస్తులు,రఘున్న అభిమానులు, ఓజో ఫౌండేషన్ సభ్యులు, యవతి యువకులు తదితరులు ఉన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: