సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి నియోజకవర్గం కమ్మవారి పల్లి లో గడపగడప కు మన ప్రభుత్వం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి జోరు వాన సైతం లెక్కచేయకుండా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అక్కడికక్కడే అధికారులతో సమస్యను పరిష్కరించుచు ముందుకు సాగడం జరిగినది... ఈ కార్యక్రమంలో భాగంగా MMP. శ్రీధర్ రెడ్డి. గోవర్ధన్ రెడ్డి పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ ఓబుళపతి. సూర్య నారాయణ గౌడ్ నారాయణరెడ్డి వైయస్సార్ పార్టీ నాయకులు ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.
-----------------------
Admin